🙏ఓం శ్రీ సాయిరాం🙏 తేదీ 19 /7 /2023 బుధవారం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య అనుగ్ర ఆశీస్సులతో మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర టెంపుల్ ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో నారాయణ సేవ చేయడం జరిగింది. నారాయణ సేవ చేసినటువంటి మహిళలకు భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య అనుగ్రహ శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ. ఓం శ్రీ సాయిరాం🙏 సదా సాయి సేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి గోదావరిఖని పెద్దపల్లి జిల్లా