ఈశ్వరమ్మ డే(06/05) 🔺 🔹గోశాలలో గోసేవ 🔹 ఈశ్వరమ్మ డే సందర్బంగా మే 6వ తేదీ ఉదయం గోశాలలో గోసేవ నిర్వహించడం జరిగింది 👆🙏 పాల్గొన్న ప్రతి ఒక్కరిపై భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల