🔺 ఈశ్వరమ్మ డే(06/05) 🔺 🔹మజ్జిగ పంపిణీ 🔹 ఈశ్వరమ్మ డే సందర్బంగా మే 6వ తేదీ ఉదయం స్థానిక బస్టాండ్ లోని చలివేంద్రం వద్ద మహిళా విభాగం వారిచే మజ్జిగ పంపిణీ నిర్వహించడం జరిగింది 👆🙏 పాల్గొన్న ప్రతి ఒక్కరిపై భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల