Pujas & Vrathams

ఓం శ్రీ సాయిరాం 🙏🏽 మహిళా దినోత్సవం సందర్భంగా జడ్చర్ల సత్యసాయి మందిరంలో కుంకుమార్చన మరియు స్వామి వారి దివ్య ప్రభోదలపై స్టడీ సర్కిల్స్ భజన స్వామి వారికి హారతి ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించు కున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ స్వామి వారి కృపా కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకుంటూ 🙏🏽సాయిరాం ఆధ్యాత్మిక మహిళా విభాగం మహబూబ్ నగర్ జిల్లా