ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహముతో......... మన ఇంటి. వంట మనము మాత్రమే తినటం ప్రకృతి, ఇతరుల వంట లాక్కొని తింటే వికృతి,. ఇతరుల తో కలిసి పంచుకుంటే సంస్కృతి......... ఇదే స్వామి వారు భోదించే సనాతన సంస్కృతి సంప్రదాయం......... మా ఇంటి ఉగాది వేడుక