Special Programs





ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ......... అందరికి సాయిరాం స్వామి వారి దివ్యాశిశులతో......... శోభకృత్ నామ తెలుగు సంవత్సరాది పండుగ సందర్బంగా...... శ్రీ సత్య సాయి సేవా సమితి, పెద్దపల్లి లో.... ఈ రోజు ఉదయం 1.ఓంకారం, సుప్రభాతం, నగర సంకీ ర్తన 2. స్వామి వారి పాదుకలకు వేదో క్త మంత్ర పఠనముతో అభిషేకం, అస్టోత్తర పూజ 3. సాయంత్రం 6 గం లకు భజన 4.6. 45 నుండి సామూహికంగా వేద గాయత్రి 121 సార్లు 35 మంది పారాయణం 5. ఈ నెల అమృతకలశం స్వామి వారి ప్రసాదంగా అందించటం జరిగినది 6. వేద పండితుని చే పంచాంగ శ్రవణం 7. స్వామివారికి మంగళ హారతి 8. ఉగాది పచ్చడి, భక్ష్యాల ప్రసాదస్వీకరణ స్త్రీలు 13 మంది పురుషులు 22 మంది మొత్తం 35 మంది పాల్గొన్నారు. స్వామి వారు శోభకృత్ నామ సంవత్సరములో కూడా అందరికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, చిన్నారులకు విద్యాబుద్ధులు అనుగ్రహించి నిరంతరము స్వామి సేవా భాగ్యా న్ని ప్రసాదించాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ.......... జై సాయిరాం సదా సాయి సేవలో....... శ్రీ సత్య సాయి సేవా సమితి, పెద్దపల్లి. శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, పెద్దపల్లి జిల్లా