🙏ఓం శ్రీ సాయిరాం🙏 తేదీ 22 3 2023 మార్చి బుధవారం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉగాది రోజు సాయి టెంపుల్ లో భజన జరిగింది. ఈరోజు రాజేష్ గారు పంచాంగ శ్రవణం చేయడం జరిగింది వచ్చినటువంటి భక్తులకు భగవాన్ శ్రీ సత్య సాయి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం కన్వీనర్ సత్యసాయి సేవా సమితి గోదావరిఖని పెద్దపెల్లి జిల్లా🙏🙏🙏