🔹 పంచాంగ శ్రవణం 🔹 ఓం శ్రీ సాయిరాం స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఉగాది సందర్బంగా సాయంత్రం "ప్రత్యేక భజన" మరియు "శ్రీమాన్ బండపెల్లి జగన్మోహన్ శర్మ" గారిచే "పంచాంగ శ్రవణం" నిర్వహించడం జరిగింది. హారతి అనంతరం ఉగాది పచ్చడి మరియు పులిహోర ప్రసాద పంపిణీ చేయడం జరిగింది జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల