Others



🙏ఓం శ్రీ సాయిరాం🙏 శోభ కృతనామ సంవత్సర ఉగాది సందర్భంగా 22/3/2023 తేదీన శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని నందు ఉ. ఓంకారం, సుప్రభాతం, నగరసంకీర్తన, ఉగాది పచ్చడి ప్రసాదం మరియు సా. 6:00లకు అష్టోత్తరం, భజన, స్టడీ సర్కిల్, గణపతి పూజ, పంచాంగ శ్రవణం అనంతరం వేద పురుషుని సత్కారం మహా మంగళ హారతి, మహా ప్రసాదం. జై సాయిరాం సదా సాయి సేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని. పెద్దపల్లి జిల్లా