Narayana Seva


ఓం శ్రీ సాయిరాం 🌺 నారాయణ సేవ🌺 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 🌹ప్రతి గురువారం ఒక గృహం నుండి నారాయణ సేవ లో భాగంగా. ఈరోజు 23-03-2023 గురువారం బత్తుల శోభారాణి కృష్ణమూర్తి గారి ఇంటి నుండి అన్న ప్రసాదం 21 పాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. 🙏జై సాయిరాం 🌹శ్రీ సత్యసాయి సేవా సమితి కేసముద్రం. మహబూబాబాద్ జిల్లా