ఓం శ్రీ సాయిరాం🙏 తేదీ 23 3 2023 గురువారం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సాయి టెంపుల్ లో ఈరోజు భజన జరిగింది వచ్చినటువంటి వారందరికీ భగవాన్ శ్రీ సత్య సాయి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం కన్వీనర్ సత్య సాయి సేవ సమితి గోదావరిఖని పెద్దపల్లి జిల్లా🙏🙏