Bhajans


🙏ఓం శ్రీ సాయిరాం🙏 భగవానుని దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ....... అందరికి సాయిరాం స్వామి వారి దివ్యాశిశులతో.......... ఈ రోజు గురువారం 1.ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన 2. సాయంత్రం 6.30 గం. లకు. భజన 3. అనంతరం స్టడీ సర్కిల్ లో భాగంగా..... స్వామి వారి ఉగాది విశిష్టతా ప్రసంగం, ఏప్రిల్ 24 ఆరాధనా మహోత్సవం సందర్బంగా ...... మార్చ్ 24. నుండి ఏప్రిల్ 24. వరకు చేయవలసిన వ్యక్తి గత, సంస్థా గత సాధనల గురుంచి తెలిసు కున్నాము. స్త్రీలు 8మంది పురుషులు ఇద్దరూ పాల్గొన్నారు స్వామి వారి అందరిని నిండుగా మెండుగా దండిగా దీవించాలని మనఃస్ఫూర్తి గా కోరుకుంటూ...... జై సాయిరాం సదా సాయి సేవలో... శ్రీ సత్యసాయి సేవా సమితి, పె ద్దపల్లి. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా. 🙏🙏🙏🙏