Others





ఓం శ్రీ సాయిరాం. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో, మనము ఈరోజు 24.03.2023 వ తేదీ నాడు డిపి వెంకటస్వామి గారి ఆధ్వర్యంలోమానవసేవయే మాధవసేవ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ participants కి సర్టిఫికెట్స్ ప్రదానోత్సవ కార్యక్రమం(స్పందన స్కూల్, శాంతినికేతన్ స్కూల్) నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థులను ఉద్దేశించి మన డిపి గారు తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, అతిధుల పట్ల మరియు దైవం గురించి, సేవల గురించి సవివరముగా తెలియజేయడమైనది. స్పందన స్కూల్ యాజమాన్యం, శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం వారు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మానవతా విలువల గురించి తెలియజేసినందుకు వారు ఆనందమును వ్యక్తపరిచినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామి ని ప్రార్థిస్తున్నాము. సాయి సేవక్🙏 సత్య సాయి సేవా సమితి 8 వ కాలనీ. పెద్దపెల్లి జిల్లా.