ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో నిన్న 21_02_2023, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో సారంగపూర్ మండలంలోని మల్లన్న చించోలి గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జాతరకు వచ్చిన దాదాపు 1500 పైన భక్తులకు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు అల్పాహారం( ఉప్మా) అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం