శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో హైదరాబాద్ శివ మంది రము స్వర్ణోత్సవ వేడుక లలో భాగంగా శివం మందిరంలో తేదీ 5.2.23 నుండి 12.2.2023 వరకు 24/7 భజనలు నిర్వహించుట జరుగు చున్నది. కావున తెలంగాణ లోని 31 జిల్లా లోని సమితి మరియు భజన మండలి వారు హాజరు అవుతున్నారు. కావున మన నల్గొండ జిల్లా వారికి తేదీ 10.2.2023. నాడు 08.00 నుండి 11.00 గంటల వరకు ఇవ్వడం జరిగినది. కావున నల్గొండ జిల్లా నుడి అన్ని సమితి లు కలిపి 60 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . సాయి సేవలో జిల్లా అధ్యక్షులు సత్య సాయి సేవా సంస్థలు నల్గొండ జిల్లా