సాయిరాం, మొదట మా జిల్లాలో 21 మంది వస్తామని సంకల్పం. తర్వాత రోజులలో పరిస్థితులు మారాయి. ఎవ్వరూ రామని. ఏంటి స్వామి ఇలా జరుగుతున్నది. భూపాల పల్లి జిల్లా నుండి ఎవరికి దక్కేనో స్వామికే ఎరుక. స్వామి వారి అనుగ్రహంతో 12 మందిమి పాల్గొని క్షేమంగా ఇంటికి చేరినము. అక్కడ వారు చూపిన ఆధరణ, ఆప్యాయత,ప్రేమ అసలు.... మూడు గంటల పాటు లేవకుండా భజనలో పాల్గొని, అయ్యో అప్పుడే టైమ్ అయిపోయిందా, ఇంకో రెండు భజనలు పాడుకుంటే యెంత బాగుండునో అన్నంతగా... అవును, స్వామి ప్రేమ, మన (స్వామి) కుటుంబ సభ్యుల ప్రేమ మరువ లేనిది, మరువ రానిది కదా🙏ప్రేమతో
Sri Sathya Sai Seva Organization Bhupalpalli team offering gratuidy to our beloved Bhagawan baba varu, after their session.