🔹 మందిరంలో ప్రత్యేక భజన 🔹 🔺 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల 🔺 ఓం శ్రీ సాయిరాం పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ క్రొత్త సంవత్సరమునకు ఆహ్వానం పలుకుతూ ఈ రోజు సత్యసాయి మందిరంలో రాత్రి 10.30 గంటల నుండి 12.00 గంటలవరకు ప్రత్యేక భజన నిర్వహించడం జరిగింది. ఇట్టి భజన లో పాల్గొని దివ్యానందం ను పొందిన భక్తులందరికీ ఆ సాయినాథుని అనుగ్రహ ఆశీర్వాదములు నిండుగా దండిగా ఉండాలని ప్రార్థన. 🙏 జై సాయిరాం 🙏 ప్రేమతో కన్వీనర్ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల