ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఈరోజు జడ్పీహెచ్ఎస్ కోర్టికల్ స్కూల్లోని హై స్కూల్ సెక్షన్ విద్యార్థులకు నిర్మల్ సమితి కన్వీనర్ హరిచరణ్ రెడ్డి గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వివరించడం జరిగింది అంతేకాకుండా దేశభక్తి మరియు ఆధ్యాత్మిక చింతన అవసరమని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వంద మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు సాయిరా