ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కరీంనగర్ టౌన్ లోని భగవతి, లెజెండ్ మరియుఇతర ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు particepate సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ వ్యాసరచన పరీక్ష కార్యక్రమంలో పలుపంచుకొన్న సేవాదళ్ సభ్యులకు మరియు ఆఫీస్ బెరిర్స్ అందరికి సాయి ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ జై సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్