ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు01-01-2023, ఖానాపూర్ మండలంలోని గిరిజన గ్రామమైన Kolamguda లో 75 గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కులం గూడా సర్పంచ్ అత్రం గంగోత్రి మరియు సాయి సంస్థ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం