ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తో ఈరోజు ఉదయం నగర సంకీర్తన సాయంత్రం భజన రాష్ట్ర రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ రేగళ్ల అనిల్ కుమార్ గారి చే ఆధ్యాత్మిక ప్రసంగం మరియు గత అక్టోబర్ మాసంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో గెలుపొందిన వివిధ పాఠశాలల్లోని కళాశాలలో ని విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానము మరియు మేమంటో రాష్ట్ర ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ వారి చేతుల మీదుగా మరియు జిల్లా అధ్యక్షులు వారిచే అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో సమితి కన్వీనర్లు మరియు పాఠశాల కళాశాల యజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు సాయి భక్తులు పాల్గొన్నారుకన్వీనర్కు స్వామివారి చిరుకానుక .వారందరికీ కూడా అందజేయడం జరిగింది. స్వామివారి జన్మదిన రోజున ఒకరికి కాలేజీ లెవెల్ లో n. సౌమ్య కు గోల్డ్ మెడల్ అందజేయడం జరిగినది గోల్డ్ మెడల్ ఈరోజు రాష్ట్రస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని గోల్డ్ మెడల్ ప్రదర్శన మరియు జిల్లా స్థాయిలో సర్టిఫికెట్ మెమెంటో, స్వామి వారి ఫోటో కూడా అందజేయడం జరిగింది. ఇట్ ఎస్సే రైటింగ్ కార్యక్రమానికి సహకరించిన ప్రతి సాయి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు.anilkumar గారి ఆద్యత్మిక ప్రసంగం తో భక్తులు అందరూ వారి చాలా చాలా ఆనందం వెలిబుచ్చారు. గోల్డ్ మెడల్ మా జిల్లా కు రావడం ఎంతో ఆనందము గా ఉన్నది.బాబా వారి ఆశీస్సులు చే నూతన సంవత్సరము మొదటి రోజు చాలా ఆనందం తో గడిచినది.జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా