ఓం శ్రీ సాయిరాం🙏🏻 25/12/2022 ఆదివారం. 🌸బాల వికాస్ సేవా దినోత్సవం🌸🌸 సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ సమితిలలో బాలవికాస్ గురువులు, చిన్నారులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు.... 🌼బాల సదనం( girls ' welfare society ) 🌼 కష్టపడి జీవనం కొనసాగించుకుంటున్న roadside vegetable/ flower vendors 🌼in market yard to ironsmiths, cobblers.. స్వామివారి ప్రసాదంగా పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు, పాఠశాలకు అవసరమగు స్టేషనరీ అందచేయడమైనది. 🌹బాలవికాస్ చిన్నారులకు సేవ యొక్క విశిష్ఠత వివరించడమైనది. కార్యక్రమ సరళి- 🌷 ఓంకారం - 3 సార్లు 🌷 సాయి గాయత్రి మంత్రం -3 సార్లు. 🌷 భజనలు -3 🌷 క్విజ్. 🌷 పొడుపు కథలు 🌷ఆధ్యాత్మిక ఆటలు. 🌸🌸 బాలవికాస్ పిల్లలచే స్వామివారి ప్రసాదం పంపిణీ. జై సాయిరాం.