సాధన శిబిరం - 25/12, ఆదివారం 🔹 🔺 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల 🔺 భగవానుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో "శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల" ఆధ్వర్యంలో సాధన శిబిరం నిర్వహించుకోవడం జరిగింది. 🔺 తేదీ : 25-12-22, ఆదివారం 🔺 సమయం: ఉదయం 9.30 గంటల నుండి - సాయంత్రం 5.30 గంటల వరకు 🔺 స్థలం: వెంకటాపూర్ (శ్రీ వెంకటేశ్వర దేవాలయం) ✅ నిర్వహించిన కార్యక్రమములు: 1. భజన & సత్సంగము 2. స్వామితో భక్తుల వ్యక్తిగత సంఘటనలు మరియు వారి జీవితంలో జరిగిన మిరకిల్స్ 3. ఆధ్యాత్మిక ఆటలు 4. క్విజ్ పోటీ నిర్వహణ- స్వామి మరియు సంస్థలపై - టీమ్స్ గా విభజించి ("తపోవనం" మరియు "స్వామి స్వీయ చరిత్ర" పుస్తకముల ఆధారంగా) 4. భజన అంతాక్షరి - టీమ్స్ గా విభజించి 5. మ్యూజికల్ చైర్ అండ్ ఇతర గేమ్స్ ఇట్టి కార్యక్రమంలో సమితి సభ్యులందరూ వారి కుటుంబంతో కలిసి పాల్గొనడం జరిగింది, పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు దండిగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల