ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏 దుబాయ్ రోడ్డు ప్రమాదం లో రెండు కాళ్ళు కోల్పోయిన శ్రీ హన్మాండ్లు నిజామాబాదు జిల్లా ,ధర్మోర గ్రామ నివాసి కుటుంబమునకు శ్రీ సత్యసాయి సేవా సమితి నిజామాబాద్ వారి తరఫున మూడు(3) నెలలకు సరిపోను నిత్యవసర వంట సరుకులు మరియు (02) నెలలకు సరిపోను మెడిసిన్స్ తేదీ 27/12/2022 రోజున అందచేయడం జరిగింది. స్వామి వారి అనుగ్రహంతో ఈ సేవ గత 4 సంవత్సరాల నుంచి కొనసాగించబడుతుంది సాయిరాం🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిజామాబాద్, తెలంగాణ