ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో ఈరోజు 14-12-2022, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆదివాసి గ్రామమైన లింగాపూర్ లో నిరుపేద 60 మంది ఆదివాసి కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుబాయి , ఆదివాసి నాయకుడు జంగు మరియు సత్యసాయి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం