Service

ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్ర ఆశీస్సులతో 🙌. . ఈ నెల 17 వ తేదీన జరుగుతున్న ఒక పేద ఇంటి అమ్మాయి వివాహ మహోత్సవానికి శ్రీ సత్యసాయి సేవా సమితి-గజ్వేల్ ₹ 20,000 అందజేశాము అని తెలుపుటకు సంతోషిస్తున్నాము... ఈ సేవ కార్యక్రమానికి సహకరించిన సాయి బంధువులపై స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 🙏.. జై సాయిరాం 🙏 సదా స్వామి సేవలో.... జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు . సిద్దిపేట జిల్లా