పతాక ఆవిష్కరణ🔹 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 97వ జయంతిని పురస్కరించుకొని తేదీ 23-11-2022 నాడు భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి,జగిత్యాల ఆధ్వర్యంలో "కన్వీనర్" గారి చే "పతాక ఆవిష్కరణ"కార్యక్రమం నిర్వహించడం జరిగింది 👆 పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల