గత 30 సంవత్సరాల నుండి సమితి యందు జరిగే అన్ని కార్యక్రమాలలో సేవలను అందిస్తూ వస్తున్న సేవాదళ్ వారికి స్వామి వారి కానుక గా బట్టలు మరియు జ్ఞాపిక బహుకరణ 97వ జయంతి వేడుకలు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల