97వ జయంతి ఉత్సవాలు🔹 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 97వ జయంతిని పురస్కరించుకొని తేదీ 23-11-2022 నాడు భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి,జగిత్యాల ఆధ్వర్యంలో "మందిరంలో" "వివిధ దీనజన సేవలు మరియు ఆధ్యాత్మిక సేవలు" నిర్వహించడం జరిగింది 👆 👉 20 మందికి బట్టలు , అమృత కలశములు , చెద్దర్లు పంపిణి చేయడం జరిగింది. 👉 బాలవికాస్ పిల్లలచే నాటికలు , నృత్యాలు , పాటలు. వారందరికీ స్వామి వారి కానుకగా జ్ఞాపిక 👉 శ్రీ రేపల్లె హరికృష్ణ , ప్రవీణ్, అరుణ్ గార్ల బృందం చే భక్తిగాన కచేరి. వారికి స్వామి వారి ప్రసాదంగా జ్ఞాపిక బహుకరణ 👉 సమితి ఏర్పడి 30 సంవత్సరాల నుండి కన్వీనర్లు గ సేవనందించిన పూర్వ మరియు ప్రస్తుత కన్వీనర్లకు స్వామి వారి ప్రసాదంగా జ్ఞాపిక బహుకరణ 👉 97 గృహ భజన లో భాగంగా వారింట్లో భజన ఏర్పాటు చేసుకున్న భక్తులకు స్వామి యొక్క చిరు కానుక బహుకరణ 👉 స్వామి వారికి ఊయల పాటలతో డోలోత్సవ నిర్వహణ 👉 మహా మంగళ హారతి కన్వీనర్ చే మరియు ప్రసాద వితరణ ఇట్టి అన్ని కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ & కార్యవర్గం శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల