శ్రీ సత్యసాయి సేవా మందిరం భూపాలపల్లి లో బాబా వారి 97వ జన్మ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ విజయ ప్రసాద్, SO to GM, సింగరేణి collieries, భూపాలపల్లి ఏరియా వారిచేత జ్యోతీ ప్రజ్వలన, శ్రీ సత్యసాయి పతాక ఆవిష్కరణ, మధ్యాహ్నం 1.00 గంటకు మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించి దాదాపు 600 మంది భక్తులకు అందించడం జరిగింది. సాయంత్రం 6.50 గంటల నుండి 08.30 వరకు, స్వామి వారి ప్రత్యేక భజన, cake 🎂 సమర్పణ, స్వామి వారికి పుట్టిన రోజు పాటలు, ఉయ్యాల పాటలు, జిల్లా అధ్యక్షుల ప్రత్యేక సందేశం, హారతి విభూతి ప్రసాదం తో స్వామివారి 97వ జన్మదిన వేడుకలు విజయవంతం అయ్యాయని, అలాగే రేగొండ సమితి, నిజాంపల్లి సమితిలో కూడా విశేష సేవలు చేశారని సంతోషంతో తెలియ జేస్తూ..... మీ ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా