ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి 97వ జన్మదిన సందర్భంగా (23- 11- 2022 )రోజున శ్రీ సత్యసాయి సేవా సమితి మాదారంలో నిర్వహించిన కార్యక్రమాలు (1)పరిగి సబ్జల్లో పండ్లు దుప్పట్లు పంపిణీ (2) రంగాపూర్ పాఠశాలలో బ్లాక్ బోర్డ్ పంపిణీ (3) మాదారం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో బ్లాక్ బోర్డ్ పంపిణీ మరియు విద్యార్థులకు పండ్ల పంపిణీ 4) మాదారం ప్రైమరీ స్కూల్లో బిస్కెట్ల ప్యాకెట్లు పంపిణీ 5) వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మరియు అష్టోత్తర శతనామావళి పల్లకి సేవ భజనలు మరియు డోలరవనం కేక్ కటింగ్ నారాయణ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాయి సోదరులకు సేవాదళ్ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులకు గ్రామ పెద్దలకు అందరికీ సాయిరాం🙏🙏🏻