ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు సారంగపూర్ మండలంలోని అడవుల మధ్య ఉన్న లక్ష్మీపూర్ గ్రామం నందు నిరుపేద గ్రామస్తులకు 30 దుప్పట్లు మరియుమహిళలకు 30 చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు