ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఈరోజు కడెం మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ అంబర్పేట్ , జడ్.పి.హెచ్.ఎస్ కడెం , కేజీబీవీ హై స్కూల్ ,కడెం , జడ్.పి.హెచ్.ఎస్ పాత మద్ది పడిగా , జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ లింగాపూర్ మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్ నచ్చిన ఎల్లాపూర్ , పైన పేర్కొన్న ఆరు హై స్కూల్స్లో గత నెల అక్టోబర్ 19న మానవసేవే మాధవసేవ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకుబహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదుగురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు