అనాథాశ్రమ సేవ🔹 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి 97వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు (21.11.2022) సాయంత్రం భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి, జగిత్యాల ఆధ్వర్యంలో స్థానిక బాలసదన్ లో ఆశ్రయం పొందిన పిల్లలకు స్వామి ప్రసాదంగా ఒక్కొక్కరికి ఒక స్వేటర్ , బెడ్ షీట్ , నోట్ బుక్ , పెన్స్ , పండ్లు అందించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరిపై స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం ప్రేమతో కన్వీనర్ & కార్యవర్గం శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల