ఓం శ్రీ సాయిరాం పుట్టపర్తి నుంచి తెచ్చిన ధ్యాన వటవృక్షంఈరోజు మల్లేపల్లి తాండాలో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నాటడం జరిగినది సాయిరాం🙏🙏 కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవ సమితి జడ్చర్ల