పులిహోర ప్రసాద పంపిణీ దసరా సందర్బంగా స్వామి దయతో వివిధ దేవాలయాలు మరియు బస్స్టాండ్ తదితర ప్రాంతాలలో ఉన్న నారాయణులకు పులిహోర ప్రసాద పంపిణీ చేయడం జరిగింది భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల