ఓం శ్రీ సాయిరాం స్వామివారి 97వ జన్మదిన సందర్భంగా 97 రోజుల దీక్ష సాధనలో భాగంగా ఈరోజు శ్రీ యెన్నం రాఘవేంద్ర గారి గృహంలో భజన నిర్వహించడం జరిగినది సాయిరాం🙏🙏 కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల