🌹ఓం శ్రీ సాయిరాం🌹 🌺నారాయణ సేవ🌺 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 97వ జన్మదినోత్సవాలలో భాగంగా, ✴️✳️✴️✳️✴️✳️✴️✳️✴️ "ప్రతి గురువారం నారాయణ సేవ "లో భాగంగా ఈ గురువారం దీ 22.09.2022 న శ్రీ, సామల లక్ష్మీనారాయణ సుగుణమ్మ గారి ఇంటిలో స్వామి వారికి 6 భజనలు, అనంతరం అన్నప్రసాదం నివేదించి హారతి ఇవ్వడం జరిగింది. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 అనంతరం 16 మంది నారాయణులకు నారాయణ సేవ స్వామి అనుగ్రహం తో నిర్వహించడం జరిగింది. 🌺 ✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️🙏జై సాయిరాం. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి కేసముద్రం, జిల్లా మహబూబాబాద్, తెలంగాణ.