సాయిరాం మందిరంలో ఆదివారం సాయంత్రం భజన అనంతరం బాలవికాస్ పిల్లలచే బతుకమ్మ సంబరం నిర్వహించబడింది, మహిళలు కూడా పాల్గొని వారిని ఉత్సాహ పరిచడం జరిగింది జై సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల