ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి భైంసా( నిర్మల్ జిల్లా )వారి ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర నవరాత్రి ఉత్సవం సందర్భంగా 18 మంది మహిళసేవాదళ్ మరియు నలుగురు పురుషులసేవాదళ్ ఈ తొమ్మిది రోజులసేవ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది సాయిరాం