ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీసత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 97 రోజుల గృహ భజన కార్య్రమంలో భాగంగా ఈరోజు తేదీ 14-09-2022 నాడు ఉదయము శ్రీమతి శ్రీ రాధిక శ్రీనివాస్ (కలకొండ బాల్ ఈశ్వరయ్య శెట్టి) గారి ఇంట్లో గృహ భజన చేస్తున్న సమయంలో స్వామి వారి ఫోటో నుంచి విభూతి వస్తున్నది వీరి యొక్క ఇంటి అడ్రస్ గణేష్ టెంపుల్ రోడ్, కొత్త బస్టాండ్ దగ్గర న్యూ గంజ్ వనపర్తి. సత్యసాయి సేవా సమితి వనపర్తి, వనపర్తి జిల్లా.