వినాయకుని నిమజ్జన శోభా యాత్ర 🔹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మందిరం వినాయకుని నిమజ్జన శోభా యాత్ర దారి పొడవునా చక్కగా భజనలు చేస్తూ , ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతగా నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి సాయి గణనాథుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల