గౌరవనీయులైన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిచే ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు మరియు సన్మానము పొందిన శ్రీ వాసాల శరత్ చంద్ర హిందీ పండిత్ (జగిత్యాల జిల్లా బాలవికాస్ కోఆర్డినేట్) గారికి మా హృదయపూర్వక శుభాభివందనములు