సాయిరాం స్వామి వారి 97వ జయంతి సందర్భంగా 97 నిముషాల గృహ భజన సుమారు 65,70 మంది భక్తులతో (స్వామి వారి ఆశీస్సులతో 8 ఇంక్లైన్ కాలనీ, పెద్దపల్లి జిల్లా లో ) జరుపుకున్నాము. సాయిరాం.