District / State Meetings






భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య ఆశీస్సులతో 10ఆగస్ట్ 2022తేదీ బుధవారం సా. 5:30 - 8:30వరకు పెద్దపల్లి జిల్లా స్థాయి పదాధికారుల సమావేశము జరిగినది. 👉ఈ సమావేశమునకు తెలంగాణా రాష్ట్ర గ్రామసేవా కోర్డినేటర్ & పెద్దపల్లి జిల్లా ఇంచార్జి శ్రీ T. వెంకట నరసింహారెడ్డి గారు పాల్గొన్నారు. 👉జిల్లా పదాధికారులు, వివిధ సమితి కన్వీనర్లు, సమితి పదాధికారుల పరిచయ కార్యక్రమము 👉జిల్లాలో జరుపుకునే కార్యక్రమములు జిల్లా పదాధికారులు వివరించారు. 👉శ్రీ వెంకట నర్సింహారెడ్డి గారు జిల్లాలోని సమితి, భజన మండలిలలో స్వామివారి శతజయంతి ఉత్సవాల పై, వివిధ కార్యక్రమముల పై, గ్రామసేవలపై దిశానిర్దేశం చేసినారు. ఈ సమావేశములో జిల్లా పదాధికారులు, సమితి కన్వీనర్లు, సమితి పదాధికారులు పాల్గొన్నారు. సదా సాయిసేవాలో B.వెంకటస్వామి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా