Workshops & Conferences






ఓం శ్రీ సాయిరాం జడ్చర్ల శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ శిబిరం ప్రారంభించుకోవడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్, జిల్లా మహిళా స్పిరిచువల్ కోఆర్డినేటర్, జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్, జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ సమితి సమన్వయకర్తలు సమితి సభ్యులు, మరియు కంప్యూటర్ నేర్చుకునే విద్యార్థులు పాల్గొనడం జరిగినది. విద్యార్థులకు జాతీయ జెండాలు అందించడం జరిగినది సాయిరాం🙏🙏 కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల