ఓం శ్రీ సాయిరాం 🕉 భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో తేదీ 30-07-22 శనివారం రోజున వనపర్తి సేవా సమితి వారు గోపాల్ పేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత మొబైల్ దంత వైద్య శిబిరం ఉదయం 10:00 గం" నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 385 మంది విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 45మంది విద్యార్థులకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ▪️ఇట్టి ఉచిత దంత వైద్య శిబిరంలో జిల్లా అధ్యక్షులు , జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్ సేవాదళ్ సభ్యులు ,పాఠశాల ఆధ్యాపక బృందం, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. జై సాయిరాం సదా సాయి సేవలో జిల్లా అధ్యక్షులు * శ్రీ సత్య సాయి సేవా సంస్థలు* వనపర్తి జిల్లా