ఓం శ్రీ సాయిరాం స్వామివారి 97వ జన్మ దినోత్సవం పురస్కరించుకొని 97 రోజుల దీక్ష సాధనలో ఈరోజు నగర సంకీర్తన లో భాగంగా 10 మంది సాయి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం🙏🙏. కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి జడ్చర్ల