కురవి మందిరం లో ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిష్యులతో *గురుపౌర్ణమి*ను పురస్కరించుకొని భగవాన్ శ్రీ సత్య సాయి భజన మందిరం కురవి నందు Dt. 13/07/2022 బుదవారం నాడు శ్రీ సత్య సాయి బాబా , షిరిడీ సాయి ,గణపతి, విగ్రహాలకు మరియు శివలింగానికి. నమకం, చమకం & పురుష సూక్తం, నారాయణ ఉపనిషద్, తో అభిషేకం జరిగాయి మరియు భజన తో ముగిసింది.