ఓం శ్రీ సాయిరాం మహబూబాబాద్ జిల్లాలో శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహం తో "గురుపౌర్ణమి వేడుకలు" మహబూబాబాద్ టౌన్ షిర్డీ సాయి మందిరం లో స్వామి అనుగ్రహం తో ప్రత్యేక పూజలు నిర్వహించి మహబూబాబాద్ DYC ఆధ్వర్యంలో 2500 మంది నారాయణులకు నారాయణ సేవ చేయడం జరిగింది.